Sunday, March 21, 2010

నిందాపూర్వక ద్వేషపూర్వక బ్లాగులా WTF!!!!!!

కూడలి వీవెన్ గారి సొంత ఆస్తి కాబట్టి అందులో ఏ బ్లాగులను ఉంచాలి ఉంచకూడదు అన్న విషయం లో ఆయనకు పూర్తి స్వేచ్చ ఉంది.ఇప్పుడే ఈ ఉలికిపాటుకు కారణాలు ఎంటని కూడలిలో దారిన పోయే దానయ్యలాంటి నన్ను అడిగినా చెప్పగలడు.కెబ్లాస లో ఉన్న బ్లాగులకు కూడా కూడలి అవసరం కూడా లేదు, మన రాత లో సంగతి ఉంటే చదివేవాళ్ళు వెతుక్కొనైనా వచ్చి చదువుతారు.కాని ఇంత సడన్ గా కూడలి నిర్వాహకులకు పాఠకుల మనోభావాల గురించిన ఆలోచన ఎక్కడ గుచ్చితే వచ్చిందనేని నా ప్రశ్న ( నాకు తెలిసినా వారి నోటి నుండి వినాలని ఆ ఆశ ). ఒక రకంగా వీవెన్ ఈ పోల్ పెట్టడం ద్వారా కూడలి ఎవరికోసం నడప బడుతోందో తెలియచేశారు సంతోషం. సామెత పాతదే ఐనా అందరికీ ఇంకోసారి గుర్తు చేస్తాను

"పిచ్చనాయాళ్ళారా అర్థం చేసుకోండి మేము చెస్తే శ్రుంగారం మీరు చేస్తే వ్యభిచారం"

నువ్వు కూడా బూతులు రాస్తున్నావు ఫస్టు నీ బ్లాగే పీకేస్తామంటారా మంచిది(పీకడానికి నేను రాసింది కూడ ఎక్కువ లేదనుకొండి) I care a shit about it :-)

5 comments:

Malakpet Rowdy said...

He is actually trying to link KELUKUDU blogs to the venom spewing blogs. Thats interesting.

Anonymous said...

తింగరి ఎదవలు , ఎదవిణులు , హేటువాదుల హేటు బ్లాగులుటే లేని తప్పు , కెలుకుడు బ్లాగులుంటే వచ్చిందా? నోటికొచ్చినట్టు వాగడమే వాక్ స్వాతంత్రం ఐతే, మరీ ఇదీ అదే! అసలు ఆ బ్లాగ్ తీయాలనే ఎదవ ఆలోచన రావడమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినంత తప్పు అంటాను. :P

శంకర్

Anonymous said...

కూడలిలో లేని బ్లాగులకే ఎక్కువు పాపులారిటీ ఉందని నా అనుమానం. శరత్ గారి సృంగార బ్లాగు, తాడేపల్లిగారి బ్లాగు చాన్నాళ్ళమట్టి కూడలిలో రావట్లే. కానీ మొన్నామధ్యని తాడేపల్లిగారి బ్లాగుకెల్లి చూస్తే ఒకేసారి 10 మంది అన్‌లైన్‌లో ఉన్నట్టనిపించింది. రాసే సత్తా ఉన్నోడికి కూడలితో పనేంది ?

Malakpet Rowdy said...

రాసే సత్తా ఉన్నోడికి కూడలితో పనేంది ?
______________________________

You are right. If we are good enough, we will do good. Being out of Koodali will open up new opportunities!

రాఘవ said...

@Malak,@anonymous

అంతే కదా, కూడలిని పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఎవరికీ లేదు, కాని సమస్య ఏంటంటే, ఇప్పుడే ఈ ఆలొచన ఎందుకొచ్చింది, ఇంతకు ముందు కొంత మంది ఆడవాళ్ళను బ్లాక్ మైల్ చేసినప్పుడు సదరు నిర్వాహకులకు చీమ కుట్టినట్టైనా అనిపించలేదా, బ్లాగు సెలెబ్రటీలుగా పిలవబడే కొందరు అగ్నాతల రూపం లో కొందరికి అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎందుకు మీకు కింద కాలలేదు? మన అమ్మను కాదు కదా అనుకున్నరా??